దేశంలో 16 రాష్ట్రాల్లో పూర్తి స్థాయి లాక్ డౌన్
దేశంలో కరోనా సెకండ్ వేవ్ వణికిస్తుంది. దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలూ లాక్ డౌన్ లను ప్రకటిస్తున్నాయి. కేసుల తీవ్రత తగ్గేందుకు లాక్ డౌన్ ఉపయోగపడుతుందని భావిస్తున్నాయి. [more]
దేశంలో కరోనా సెకండ్ వేవ్ వణికిస్తుంది. దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలూ లాక్ డౌన్ లను ప్రకటిస్తున్నాయి. కేసుల తీవ్రత తగ్గేందుకు లాక్ డౌన్ ఉపయోగపడుతుందని భావిస్తున్నాయి. [more]
దేశంలో కరోనా సెకండ్ వేవ్ వణికిస్తుంది. దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలూ లాక్ డౌన్ లను ప్రకటిస్తున్నాయి. కేసుల తీవ్రత తగ్గేందుకు లాక్ డౌన్ ఉపయోగపడుతుందని భావిస్తున్నాయి. ఇప్పటి వరకూ దేశంలో 16 రాష్ట్రాలు లాక్ డౌన్ ను ప్రకటించాయి. కొన్ని రాష్ట్రాలు పాక్షిక లాక్ డౌన్ ను విధించాయి. తెలంగాణ, కేరళ, ఢిల్లీ, మధ్యప్రదేశ్, ఉత్తర్ ప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, రాజస్థాన్, మహారాష్ట్ర, బీహార్, ఛండీఘడ్, గోవా, హర్యానా, మణిపూర్, నాగాలాండ్ రాష్ట్రాలు పూర్తి స్థాయి లాక్ డౌన్ ను ప్రకటించాయి. ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాలు పాక్షిక లాక్ డౌన్ ను విధించాయి.