బ్రేకింగ్ : భారత్ లో రోజురోజుకూ విజృంభిస్తున్న కరోనా

భారత్ లో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. కొత్తగా ఈ ఒక్కరోజే 14933 కొత్త కేసులు నమోదయ్యాయి. 312 మంది కరోనా కారణంగా మృతి చెందారు. ఇప్పటి [more]

;

Update: 2020-06-23 04:03 GMT
corona, police, narsing police station, hyderabad
  • whatsapp icon

భారత్ లో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. కొత్తగా ఈ ఒక్కరోజే 14933 కొత్త కేసులు నమోదయ్యాయి. 312 మంది కరోనా కారణంగా మృతి చెందారు. ఇప్పటి వరకూ భారత్ లో కరోనా కారణంగా 14011 మంది చనిపోయారు. ఇప్పటి వరకూ భారత్ లో 4,40,215 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో 1,78,014 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకూ కరోనా నుంచి కోలుకుని 2,48,148 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.

Tags:    

Similar News