బ్రేకింగ్ : టోల్ ప్లాజా వద్ద కోటి ఎనభై లక్షలు…?
కర్నూలు జిల్లా టోల్ ప్లాజా వద్ద కరెన్సీ నోట్లు పెద్దయెత్తున పట్టుబడ్డాయి. హైదరాబాద్ నుంచి వెళుతున్న వాహనంలో కోటి ఎనభై లక్షల రూపాయలు లభించాయి. హైదరాబాద్ నుంచి [more]
కర్నూలు జిల్లా టోల్ ప్లాజా వద్ద కరెన్సీ నోట్లు పెద్దయెత్తున పట్టుబడ్డాయి. హైదరాబాద్ నుంచి వెళుతున్న వాహనంలో కోటి ఎనభై లక్షల రూపాయలు లభించాయి. హైదరాబాద్ నుంచి [more]
కర్నూలు జిల్లా టోల్ ప్లాజా వద్ద కరెన్సీ నోట్లు పెద్దయెత్తున పట్టుబడ్డాయి. హైదరాబాద్ నుంచి వెళుతున్న వాహనంలో కోటి ఎనభై లక్షల రూపాయలు లభించాయి. హైదరాబాద్ నుంచి ఈ వాహనం తిరువనంతపురం వెళుతున్నట్లు తెలుస్తోంది. నంద్యాల మండలం చాపిరేవుల టోల్ ప్లాజా వద్ద పోలీసులు తనిఖీ చేస్తుండగా ఈ నగదు బయటపడింది. అయితే ఈనగదు ఎవరిది? ఎక్కడికి తీసుకెళుతున్నారన్న దానిపై వివరాలు అందాల్సి ఉంది.