తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల వయో పరిమితిన పెంచుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అమలులోకి వచ్చింది. ఈ మేరకు గెజిట్ నోటిఫికేషన్ విడుదల అయింది. తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వ [more]
;
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల వయో పరిమితిన పెంచుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అమలులోకి వచ్చింది. ఈ మేరకు గెజిట్ నోటిఫికేషన్ విడుదల అయింది. తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వ [more]
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల వయో పరిమితిన పెంచుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అమలులోకి వచ్చింది. ఈ మేరకు గెజిట్ నోటిఫికేషన్ విడుదల అయింది. తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసు 61 ఏళ్లకు పెంచుతూ ప్రభుత్వం ఇటీవల నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అసెంబ్లీలో కూడా ఈ బిల్లుకు ఆమోదం లభించింది. దీంతో నేటి నుంచే ఈ చట్టం అమలులోకి రావడంతో ప్రభుత్వ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు.