బ్రేకింగ్ : డీకే కు బెయిల్

కర్ణాటక మాజీ మంత్రి డీకే శివకుమార్ కు బెయిల్ లభించింది. ఈ మేరకు ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. మనీ లాండరింగ్ కేసులో డీకే శివకుమార్ ను ఈడీ [more]

Update: 2019-10-23 09:39 GMT

కర్ణాటక మాజీ మంత్రి డీకే శివకుమార్ కు బెయిల్ లభించింది. ఈ మేరకు ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. మనీ లాండరింగ్ కేసులో డీకే శివకుమార్ ను ఈడీ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆయన తీహార్ జైలులో ఉన్నారు. ఆయన తనకు బెయిల్ ఇవ్వాలంటూ ఢిల్లీ హైకోర్టులో పిటీషన్ వేశారు. సెప్టెంబరు 23న డీకే శివకుమార్ ను ఈడీ అరెస్ట్ చేసింది.

Tags:    

Similar News