బ్రేకింగ్ : వైసీపీ అభ్యర్థిగా డొక్కా మాణిక్య వరప్రసాద్
ఎమ్మెల్సీ అభ్యర్థిగా డొక్కా మాణిక్య వరప్రసాద్ పేరును వైసీపీ అధిష్టానం ఖరారు చేసింది. ఆయన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి వైసీపీలో చేరిన సంగతి తెలిసిందే. రేపటితో [more]
ఎమ్మెల్సీ అభ్యర్థిగా డొక్కా మాణిక్య వరప్రసాద్ పేరును వైసీపీ అధిష్టానం ఖరారు చేసింది. ఆయన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి వైసీపీలో చేరిన సంగతి తెలిసిందే. రేపటితో [more]
ఎమ్మెల్సీ అభ్యర్థిగా డొక్కా మాణిక్య వరప్రసాద్ పేరును వైసీపీ అధిష్టానం ఖరారు చేసింది. ఆయన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి వైసీపీలో చేరిన సంగతి తెలిసిందే. రేపటితో ఎమ్మెల్సీ ఎన్నికకు నామినేషన్ గడువు ముగియనుంది. దీంతో ఆ పదవికి తిరిగి డొక్కా మాణిక్య వరప్రసాద్ ను ఎంపిక చేసింది. టీడీపీ నుంచిపోటీ లేకుంటే ఆయన ఎన్నిక ఏకగ్రీవమే అవుతుంది. రాజధాని బిల్లుల సమయంలో డొక్కా మాణిక్య వరప్రసాద్ ఎమ్మెల్సీ పదవికి, టీడీపీకి రాజీనామా చేశారు. రేపుడొక్కా మాణిక్య వరప్రసాద్ నామినేషన్ దాఖలు చేయనున్నారు.