రెండో దశలోనే ఏకగ్రీవం భారీగానే?
రెండో దశ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి 539 స్థానాల్లో ఏకగ్రీవమయినట్లు ఎన్నికల కమిషన్ ప్రకటించింది. శ్రీకాుళం జిల్లాలో 41, విశఆఖపట్నంలో 22, విజయనగరంలో 60, తూర్పుగోదావరిలో 17, [more]
రెండో దశ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి 539 స్థానాల్లో ఏకగ్రీవమయినట్లు ఎన్నికల కమిషన్ ప్రకటించింది. శ్రీకాుళం జిల్లాలో 41, విశఆఖపట్నంలో 22, విజయనగరంలో 60, తూర్పుగోదావరిలో 17, [more]
రెండో దశ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి 539 స్థానాల్లో ఏకగ్రీవమయినట్లు ఎన్నికల కమిషన్ ప్రకటించింది. శ్రీకాుళం జిల్లాలో 41, విశఆఖపట్నంలో 22, విజయనగరంలో 60, తూర్పుగోదావరిలో 17, పశ్చిమ గోదావరిలో 15, కృష్ణా జిల్లాలో 36, గుంటూరు జిల్లాలో 70, ప్రకాశం జిల్లాలో 69, నెల్లూరు జిల్లాలో 35, చిత్తూరు జిల్లాలో 62, కడప జిల్లాలో 40, కర్నూలు జిల్లాలో 57, అనంతపురం జిల్లాలో 15 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవమయినట్లు ఎన్నికల కమిషన్ ప్రకటించింది. ఈ నెల 13 న రెండోదదశ ఎన్నికలు జరగనున్నాయి. 2,786 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.