ఆ ఐదు కోట్ల విషయంలో రంగంలోకి దిగిన ఈడీ

తమిళనాడులో దొరికిన ఐదుకోట్ల కేసులో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు రంగంలోకి దిగారు. చెన్నై పోలీసులతో పాటు అక్కడ ఆదాయపు పన్ను శాఖ అధికారులను ఈడీ [more]

Update: 2020-07-27 07:37 GMT

తమిళనాడులో దొరికిన ఐదుకోట్ల కేసులో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు రంగంలోకి దిగారు. చెన్నై పోలీసులతో పాటు అక్కడ ఆదాయపు పన్ను శాఖ అధికారులను ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఇటీవల ప్రకాశం జిల్లాకు చెందిన ఎమ్మెల్యే స్టిక్కర్ తో తమిళనాడుకు వెళుతున్న వాహనంలో 5.27 కోట్ల నగదు దొరికిన సంగతి తెలిసిందే. అయితే ఈ సొమ్ము తనదేనని ఒంగోలుకు చెందిన బంగారం వ్యాపారి నల్లిమిల్లి బాబు చెప్పారు. దీంతో ఆయనను కూడా ఈడీ అధికారులు ప్రశ్నించే అవకాశముంది.

Tags:    

Similar News