శిబిరాల్లోనే రాజధాని రైతులు

రాజధాని అమరావతి రైతుల నిరసన 328వ రోజుకు చేరుకుంది. రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలంటూ ఈ ప్రాంత రైతులు ఆందోళన చేస్తున్నారు. మూడు రాజధానుల ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ కొన్ని [more]

Update: 2020-11-09 01:55 GMT

రాజధాని అమరావతి రైతుల నిరసన 328వ రోజుకు చేరుకుంది. రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలంటూ ఈ ప్రాంత రైతులు ఆందోళన చేస్తున్నారు. మూడు రాజధానుల ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ కొన్ని రోజులుగా అమరావతి రైతులు ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. తాము న్యాయపరంగా రాజధానిని కాపాడుకుంటామని చెబుతున్నారు. రాజధానిని అమరావతిలోనే కొనసాగిస్తామని ప్రభుత్వం ప్రకటన చేసేంత వరకూ తమ ఆందోళనను కొనసాగిస్తామని చెబుతున్నారు.

Tags:    

Similar News