బ్రేకింగ్ : వర్మ ఆఫీస్ పై దాడి.. ఆరుగురు వ్యక్తులను
ప్రముఖ సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఆఫీస్ పై కొందరు యువకులు రాళ్లతో దాడి చేశారు. జూబ్లీహిల్స్ లోని రాంగోపాల్ వర్మ కార్యాలయంపై ఈ దాడి [more]
;
ప్రముఖ సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఆఫీస్ పై కొందరు యువకులు రాళ్లతో దాడి చేశారు. జూబ్లీహిల్స్ లోని రాంగోపాల్ వర్మ కార్యాలయంపై ఈ దాడి [more]
ప్రముఖ సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఆఫీస్ పై కొందరు యువకులు రాళ్లతో దాడి చేశారు. జూబ్లీహిల్స్ లోని రాంగోపాల్ వర్మ కార్యాలయంపై ఈ దాడి జరిగింది. రాంగోపాల్ వర్మ ఇటీవల పవర్ స్టార్ ట్రైలర్ ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇది వివాదం కావడంతో వర్మ పై సోషల్ మీడియాలో పవన్ కల్యాణ్ అభిమానులు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే వర్మ కార్యాలయంపై దాడి చేసిన ఆరుగురు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.