పోలవరం పెండింగ్ నిధులను విడుదల చేస్తాం
పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన రావాల్సిన నిధులను విడుదల చేస్తామని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ హామీ ఇచ్చారు. రాజ్యసభలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అడిగన ప్రశ్నకు ఆమె సమాధానమిచ్చారు. [more]
పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన రావాల్సిన నిధులను విడుదల చేస్తామని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ హామీ ఇచ్చారు. రాజ్యసభలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అడిగన ప్రశ్నకు ఆమె సమాధానమిచ్చారు. [more]
పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన రావాల్సిన నిధులను విడుదల చేస్తామని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ హామీ ఇచ్చారు. రాజ్యసభలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అడిగన ప్రశ్నకు ఆమె సమాధానమిచ్చారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి 3,805 కోట్లు నిధులు రావాల్సి ఉందని, వాటిని విడుదల చేయాలని విజయసాయిరెడ్డి జీరో అవర్ లో కోరారు. దీనిపై స్పందించిన నిర్మలా సీతారామన్ త్వరలోనే ఈ నిధులను విడుదల చేస్తామని సమాధానమిచ్చారు.