బ్రేకింగ్ : మాజీ ఎమ్మెల్యే వైసీపీలో చేరిక
రాజమండ్రి రూరల్ మాజీ ఎమ్మెల్యే చందన రమేష్ వైసీపీలో చేరారు. రమేష్ వైసీపీ అధినేత జగన్ సమక్షంలో రమేష్ వైసీపీలో చేరారు. ఆయన వెంట రాజమండ్రి ఎంపీ [more]
రాజమండ్రి రూరల్ మాజీ ఎమ్మెల్యే చందన రమేష్ వైసీపీలో చేరారు. రమేష్ వైసీపీ అధినేత జగన్ సమక్షంలో రమేష్ వైసీపీలో చేరారు. ఆయన వెంట రాజమండ్రి ఎంపీ [more]
రాజమండ్రి రూరల్ మాజీ ఎమ్మెల్యే చందన రమేష్ వైసీపీలో చేరారు. రమేష్ వైసీపీ అధినేత జగన్ సమక్షంలో రమేష్ వైసీపీలో చేరారు. ఆయన వెంట రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ ఉన్నారు. జగన్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులను చూసే తాను వైసీపీలో చేరానని చందన రమేష్ తెలిపారు. రాజమండ్రి లో పార్టీ అభివృద్ధికి తాను కృషి చేస్తానని చందన రమేష్ తెలిపారు. రమేష్ చేరికతో పార్టీ మరింత బలోపేతం అవుతుందని మార్గాని భరత్ అన్నారు.