వారికి ఏపీ డీజీపీ స్ట్రాంగ్ వార్నింగ్
అధిక ఫీజులు వసూలు చేస్తే చర్యలు తప్పవని ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ హెచ్చరించారు. ప్రయివేటు ఆసుపత్రులపై నిఘా పెంచామని చెప్పారు. డ్రగ్ కంట్రోల్, విజిలెన్స్ అండ్ [more]
అధిక ఫీజులు వసూలు చేస్తే చర్యలు తప్పవని ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ హెచ్చరించారు. ప్రయివేటు ఆసుపత్రులపై నిఘా పెంచామని చెప్పారు. డ్రగ్ కంట్రోల్, విజిలెన్స్ అండ్ [more]
అధిక ఫీజులు వసూలు చేస్తే చర్యలు తప్పవని ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ హెచ్చరించారు. ప్రయివేటు ఆసుపత్రులపై నిఘా పెంచామని చెప్పారు. డ్రగ్ కంట్రోల్, విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్, పోలీసులు, మెడికల్ అండ్ హెల్త్ విభాగాలు సంయుక్తంగా దాడులు చేస్తున్నాయని గౌతమ్ సవాంగ్ తెలిపారు. రెమిడెసివర్ ఇంజక్షన్లు, ఆక్సిజన్ సిలిండర్లను బ్లాక్ మార్కెట్ లో అమ్మితే కఠిన చర్యలు తప్పవని గౌతమ్ సవాంగ్ వార్నింగ్ ఇచ్చారు. అధిక ధరలకు విక్రయించినా, ఎక్కువ ఫీజులు వసూలు చేసినా డయల్ 100, 1902కు ఫోన్ చేయాలని గౌతమ్ సవాంగ్ సూచించారు. కష్టసమాయాల్లో దోపిడీకి దిగవద్దని ఆయన కోరారు.