బ్రేకింగ్ : ట్రంప్ కు గట్టి షాక్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు ప్రతినిధుల సభ షాక్ ఇచ్చింది. ట్రంపై అభిశంసనకు ప్రతినిధుల సభ ఆమోదం తెలిపింది. అభిశంసనను ఎదుర్కొంటున్న మూడో అధ్యక్షుడిగా ట్రంప్ [more]

Update: 2019-12-19 02:04 GMT

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు ప్రతినిధుల సభ షాక్ ఇచ్చింది. ట్రంపై అభిశంసనకు ప్రతినిధుల సభ ఆమోదం తెలిపింది. అభిశంసనను ఎదుర్కొంటున్న మూడో అధ్యక్షుడిగా ట్రంప్ చరిత్రకు ఎక్కారు. సోవియట్ యూనియన్ విడిపోయాక ఉక్రెయిన్ స్వతంత్ర దేశంగా ఆవిర్భవించింది. దీని రాజధాని నగరం పేరు కీవ్. ప్రస్తుతం జో బిడెన్ డెమొక్రటిక్ పార్టీ తరుపున అధ్యక్ష పదవికి పోటీ పడుతున్నారు. ఈ నేపథ్యంలో హంటర్ నియామకంపై దర్యాప్తు చేయించాలని, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెవిన్ స్కీపై ట్రంప్ ఒత్తిడి తెచ్చారన్నది అభియోగం. ఒకవేళ దర్యాప్తు చేయించకపోతే ఆ దేశానికి 40 కోట్ల డాలర్ల విలువైన సైనిక సాయాన్ని నిలిపివేస్తానని బెదిరించడం ద్వారా ట్రంప్ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణలపై ట్రంప్ అభిశంసనను ఎదుర్కొంటున్నారు.

Tags:    

Similar News