దిగివస్తున్న పసిడి ధరలు

ఇటీవల వరకు పెరిగిపోయిన బంగారం, వెండి ధరలు తాజాగా కాస్త తగ్గుముఖం పట్టాయి. డిమాండ్ లేమి, రూపాయి బలపడడం వంటి కారణాలతో పసిడి ధరలు తగ్గుతున్నాయి. సోమవారం [more]

Update: 2019-09-09 14:22 GMT

ఇటీవల వరకు పెరిగిపోయిన బంగారం, వెండి ధరలు తాజాగా కాస్త తగ్గుముఖం పట్టాయి. డిమాండ్ లేమి, రూపాయి బలపడడం వంటి కారణాలతో పసిడి ధరలు తగ్గుతున్నాయి. సోమవారం నాటి బులియన్ మార్కెట్లో పది గ్రాముల బంగారం ధర 300 రూపాయలు తగ్గి 39,225 వద్దకు చేరింది. అదే విధంగా వెండి 1400 రూపాయలు తగ్గి 49వేలకు పడిపోయింది.ఇవ్వాళ కేజీ వెండి ధర 48,500 ఉంది.

 

 

 

Tags:    

Similar News