ఏపీకి రావాలంటే ఈపాస్ తప్పనిసరి
కర్ఫ్యూ సమయంలో ఇతర రాష్ట్రాలు, అంతర్రాష్ట్ర జిల్లాలో ప్రయాణానికి తప్పనసరిగా ఈ పాస్ ద్వారా అనుమతి పొందాలని డీజీపీ గౌతం సవాంగ్ తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రయాణించే [more]
కర్ఫ్యూ సమయంలో ఇతర రాష్ట్రాలు, అంతర్రాష్ట్ర జిల్లాలో ప్రయాణానికి తప్పనసరిగా ఈ పాస్ ద్వారా అనుమతి పొందాలని డీజీపీ గౌతం సవాంగ్ తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రయాణించే [more]
కర్ఫ్యూ సమయంలో ఇతర రాష్ట్రాలు, అంతర్రాష్ట్ర జిల్లాలో ప్రయాణానికి తప్పనసరిగా ఈ పాస్ ద్వారా అనుమతి పొందాలని డీజీపీ గౌతం సవాంగ్ తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రయాణించే వారు మాత్రమే పూర్తి దృవ పత్రలతో ఈ-పాస్ వినియోగించుకోవాలని డీజీపీ గౌతం సవాంగ్ కోరారు. శుభకార్యాలు, అంతక్రియలకు సంబంధించి ప్రభుత్వ నియమ నిబంధనలకు అనుగుణం మేరకు సంబంధిత స్థానిక అధికారుల వద్ద సరైన గుర్తింపు పత్రాలతో అనుమతి పొందాలని గౌతం సవాంగ్ పేర్కొన్నారు. అంతరాష్ట్ర రాక పోకలపై నిబంధనలు కొనసాగుతాయని డీజీపీ గౌతం సవాంగ్ తెలి