రెవెన్యూ రికార్డులన్నీ మధ్యాహ్నానికి స్వాధీనం చేసుకోవాల్సిందే
తెలంగాణలోని అన్ని రెవెన్యూ రికార్డులను స్వాధీనం చేసుకోవాలని కలెక్టర్లకు చీఫ సెక్రటరీ సోమేష్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. ఈరోజు మధ్యాహ్నంలోగా రెవెన్యూ రికార్డులన్నింటినీ కలెక్టర్లు తమ [more]
తెలంగాణలోని అన్ని రెవెన్యూ రికార్డులను స్వాధీనం చేసుకోవాలని కలెక్టర్లకు చీఫ సెక్రటరీ సోమేష్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. ఈరోజు మధ్యాహ్నంలోగా రెవెన్యూ రికార్డులన్నింటినీ కలెక్టర్లు తమ [more]
తెలంగాణలోని అన్ని రెవెన్యూ రికార్డులను స్వాధీనం చేసుకోవాలని కలెక్టర్లకు చీఫ సెక్రటరీ సోమేష్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. ఈరోజు మధ్యాహ్నంలోగా రెవెన్యూ రికార్డులన్నింటినీ కలెక్టర్లు తమ అధీనంలో ఉంచుకోవాలని ఆదేశించారు. దీంతో తహసిల్దార్లు విలేజ్ ఆఫీసర్ల నుంచి రికార్డులను స్వాధీనం చేసుకుంటున్నారు. ఎందుకు ఈ ప్రక్రియ చేపట్టారో తమకు తెలియజేయాలని రెవెన్యూ ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి. కొత్త రెవెన్యూ చట్టాన్ని ప్రస్తుత తెలంగాణ సమావేశాల్లో ప్రభుత్వం తేనున్న నేపథ్యంలోనే రికార్డులన్నింటినీ స్వాధీనం చేసుకోవాలని ఆదేశాలు అందాయి.