పాపి కొండల ట్రిప్ కు రెడీ అవ్వండిక

పాపికొండల పర్యటకానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ నెల 15వ తేదీ నుంచి పాపికొండల టూర్ ను ప్రారంభించనున్నారు. ఏడాదిన్నర క్రితం గోదావరిలో జరిగిన ప్రమాదంలో యాభై [more]

Update: 2021-04-14 00:58 GMT

పాపికొండల పర్యటకానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ నెల 15వ తేదీ నుంచి పాపికొండల టూర్ ను ప్రారంభించనున్నారు. ఏడాదిన్నర క్రితం గోదావరిలో జరిగిన ప్రమాదంలో యాభై మంది మరణించడంతో పాపికొండల పర్యటకాన్ని ప్రభుత్వం నిలిపివేసింది. అప్పటి నుంచి ప్రయాణికులతో కూడిన బోట్లను అనుమతించ లేదు. తాజాగా అన్ని రకాల చర్యలను చేపట్టి పాపికొండల టూర్ కు ప్రభుత్వం అనుమతిచ్చింది.

Tags:    

Similar News