బ్రేకింగ్ : వేద నిలయాన్ని స్వాధీనం చేసుకున్న ప్రభుత్వం

చెన్నైలోని జయలలిత నివాసం వేదనిలయాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటూ ఉత్తర్వులు జారీ చేసింది. జయలలిత నివాసం వేదనిలయాన్ని స్మారక మందిరంగా మార్చాలన ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు [more]

Update: 2020-07-29 04:16 GMT

చెన్నైలోని జయలలిత నివాసం వేదనిలయాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటూ ఉత్తర్వులు జారీ చేసింది. జయలలిత నివాసం వేదనిలయాన్ని స్మారక మందిరంగా మార్చాలన ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. జయలలిత నివాసంలో 4 కిలోల బంగారం, 601 కిలోల వెండి ఉన్నాయని ప్రభుత్వం ప్రకటించింది. జయలలితకు సంబంధించిన మొత్తం 32,741 వస్తువులు ఉన్నట్లు గెజిట్ నోటిఫికేషన్ లో పేర్కొంది. ఈ మేరకు కోర్టుకు కూడా 68 కోట్ల రూపాయల పూచీకత్తును ప్రభుత్వం చెల్లించింది.

Tags:    

Similar News