గవర్నర్ తో ఆర్టీసీ జేఏసీ

రాజభవన్లో తెలంగాణ గవర్నర్ తమిళిసైను ఆర్టీసీ జేఏసీ నేతలు కలిశారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలు, హైకోర్టు ఆదేశాలు, విచారణ ఉన్న కేసులపై జేఏసీ నేతలు గవర్నర్ తమిళిసైకు [more]

Update: 2019-10-21 13:05 GMT

రాజభవన్లో తెలంగాణ గవర్నర్ తమిళిసైను ఆర్టీసీ జేఏసీ నేతలు కలిశారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలు, హైకోర్టు ఆదేశాలు, విచారణ ఉన్న కేసులపై జేఏసీ నేతలు గవర్నర్ తమిళిసైకు వివరించారు. ఇప్పటి వరకు గత నెలకు సంబంధించిన జీతాలు రాలేదని, కోర్టు జీతాలు చెల్లించాలని సూచించినా ప్రభుత్వం జీతాలు చెల్లించలేదని సై దృష్టికి తీసుకువెళ్లారు.

 

Tags:    

Similar News