మున్సిపల్ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎన్నికల ప్రక్రియపై జోక్యం చేసుకోలేమని తేల్చి చెప్పింది. రిజర్వేషన్లు, వార్డుల విభజనపై హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. ప్రస్తుతం [more]
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎన్నికల ప్రక్రియపై జోక్యం చేసుకోలేమని తేల్చి చెప్పింది. రిజర్వేషన్లు, వార్డుల విభజనపై హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. ప్రస్తుతం [more]
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎన్నికల ప్రక్రియపై జోక్యం చేసుకోలేమని తేల్చి చెప్పింది. రిజర్వేషన్లు, వార్డుల విభజనపై హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. ప్రస్తుతం 75 మున్సిపాల్టీలపై స్టే కొనసాగుతుంది. తెలంగాణలో 128 న్సిపాలిటీలున్నాయి. 13 కార్పోరేషన్లున్నాయి. కొన్ని నెలలుగా పిటిషన్లపై విచారణ జరిగింది. మున్సిపల్ ఎన్నికలపై దాఖలైన అన్ని పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది.