అంత స్పష్టంగా చెబుతుంటే బెదిరింపులు ఎందుకు?
మాజీ పార్లమెంటు సభ్యుడు జీవీ హర్షకుమార్ ను అమరావతి దళిత రైతులు కలిశారు. అసెన్డ్ భూముల వివాదంపై ఆయనను కలిశారు. అమరావతిలో దళిత రైతులను అడ్డంపెట్టుకుని ప్రభుత్వం [more]
మాజీ పార్లమెంటు సభ్యుడు జీవీ హర్షకుమార్ ను అమరావతి దళిత రైతులు కలిశారు. అసెన్డ్ భూముల వివాదంపై ఆయనను కలిశారు. అమరావతిలో దళిత రైతులను అడ్డంపెట్టుకుని ప్రభుత్వం [more]
మాజీ పార్లమెంటు సభ్యుడు జీవీ హర్షకుమార్ ను అమరావతి దళిత రైతులు కలిశారు. అసెన్డ్ భూముల వివాదంపై ఆయనను కలిశారు. అమరావతిలో దళిత రైతులను అడ్డంపెట్టుకుని ప్రభుత్వం లబ్ది పొందాలని ప్రయత్నిస్తుందని రైతులు హర్షకుమార్ కు వివరించారు. తమ భూములతో ఎమ్మెల్యే ఆర్కేకు ఏం సంబంధమని ప్రశ్నించారు. హర్షకుమార్ సయితం రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలని కోరారు. భూములు ఇచ్చిన రైతులే తాము స్వచ్ఛందంగా ఇచ్చామని చెబుతుంటే ఈ బెదిరింపులు ఎందుకని హర్షకుమార్ ప్రశ్నించారు.