సంపూర్ణ లాక్ డౌన్ విధించకుంటే.. కేసుల సంఖ్య
కర్ణాటకలో సంపూర్ణ లాక్ డౌన్ అమలు చేయకపోతే ప్రమాదం తప్పదని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ నిపుణులు చెప్పారు. సంపూర్ణ లాక్ డౌన్ అమలు చేయకపోతే పెను [more]
కర్ణాటకలో సంపూర్ణ లాక్ డౌన్ అమలు చేయకపోతే ప్రమాదం తప్పదని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ నిపుణులు చెప్పారు. సంపూర్ణ లాక్ డౌన్ అమలు చేయకపోతే పెను [more]
కర్ణాటకలో సంపూర్ణ లాక్ డౌన్ అమలు చేయకపోతే ప్రమాదం తప్పదని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ నిపుణులు చెప్పారు. సంపూర్ణ లాక్ డౌన్ అమలు చేయకపోతే పెను విపత్తు తప్పదని హెచ్చరించింది. ఇదే రకంగా కొనసాగిస్తే బెంగుళూరులో జూన్ నెలాఖరుకు 33 లక్షల కరోనా కేసులు నమోదవుతాయని వార్నింగ్ ఇచ్చింది. కరోనాను నియంత్రించాలంటే వెంటనే నెల రోజుల పాటు లాక్ డౌన్ విధించాలని సూచించింది. లేకుంటే ఇక అంతే సంగతులని తేల్చింది. మరి కర్ణాటక ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.