రాఫెల్ పై మరో వివాదం
రాఫెల్ పై మరో వివాదం రాజుకుంది. గోవా ఆరోగ్యమంత్రికి, మరో వ్యక్తికి మధ్య జరిగిన సంభాణల ఆడియోటేపును కాంగ్రెస్ బయటపెట్టింది. ఈ సందర్భంగా రాఫెల్ ఫైల్స్ మాజీ [more]
రాఫెల్ పై మరో వివాదం రాజుకుంది. గోవా ఆరోగ్యమంత్రికి, మరో వ్యక్తికి మధ్య జరిగిన సంభాణల ఆడియోటేపును కాంగ్రెస్ బయటపెట్టింది. ఈ సందర్భంగా రాఫెల్ ఫైల్స్ మాజీ [more]
రాఫెల్ పై మరో వివాదం రాజుకుంది. గోవా ఆరోగ్యమంత్రికి, మరో వ్యక్తికి మధ్య జరిగిన సంభాణల ఆడియోటేపును కాంగ్రెస్ బయటపెట్టింది. ఈ సందర్భంగా రాఫెల్ ఫైల్స్ మాజీ రక్షణ మంత్రి, ప్రస్తుత గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ బెడ్ రూమ్ లో ఉన్నాయంటూ ఆడియోలో ఉండటంతో కాంగ్రెస్ దీన్ని మరో అస్త్రంగా మలచుకోనుంది. అందుకే రాఫెల్ డీల్ పై జాయింట్ పార్లమెంటరీకమిటీకి అప్పగించాలన్న విపక్షాల వాదనను మోదీ అంగీకరించడం లేదని కాంగ్రెస ఆరోపిస్తోంది. అయితే కాంగ్రెస్ తప్పుడు ఆడియో టేపులతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తుందని బీజేపీ ఆరోపిస్తోంది.