టిక్ టాక్…టక్…టక్

ఒక అమ్మాయి ఇటీవల మిషల్ జైన్ అనే వ్యక్తితో సోషల్ మీడియా టిక్ టాక్ ద్వారా పరిచయం అయ్యారు. అయితే ఒకరినొకరు హైదరాబాద్ లో కలుసుకొని ప్రేమలో [more]

Update: 2019-07-24 06:14 GMT

ఒక అమ్మాయి ఇటీవల మిషల్ జైన్ అనే వ్యక్తితో సోషల్ మీడియా టిక్ టాక్ ద్వారా పరిచయం అయ్యారు. అయితే ఒకరినొకరు హైదరాబాద్ లో కలుసుకొని ప్రేమలో పడ్డారు. అనంతరం విహారాయాత్రలు చేశారు. మాల్దీవ్స్ మరియు గోవా ఇతర ప్రాంతాల్లో గడిపిన ఇద్దరు అనంతరం ప్రేమించుకున్నారు. అలాగే పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డారు. బాధితురాలు అతనిపై నమ్మకం ఉంచి జీవితాంతం తోడుగా ఉంటాడనే మాటలు నమ్మింది. అయితే కొన్ని రోజులకే అతను ఆమెను వేధించడం మొదలుపెట్టాడు. బ్లాక్ మెయిల్ చేస్తూ తనతో ఆమెకు ఎలాంటి సంబంధం లేదని ఇంట్లో నుంచి గెంటివేశాడు. నిందితుడిని విచారించి బాధిత మహిళకు సరైన న్యాయం చేయవలసిందిగా బాధితురాలు మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేసింది.

Tags:    

Similar News