కరోనా సెకండ్ వేవ్.. కేసీఆర్ కీలక నిర్ణయం

తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు కీలక నిర్ణయం తీసుకున్నారు. వైద్య సిబ్బంది నియామకానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. తెలంగాణలో కరోనా సెకండ్ వేవ్ వ్యాప్తి ఎక్కువగా ఉన్న [more]

Update: 2021-04-26 02:11 GMT

తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు కీలక నిర్ణయం తీసుకున్నారు. వైద్య సిబ్బంది నియామకానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. తెలంగాణలో కరోనా సెకండ్ వేవ్ వ్యాప్తి ఎక్కువగా ఉన్న నేపథ్యంలో కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకోనున్నారు. 114 ప్రభుత్వ వైద్య శాలల్లో సిబ్బందిని నియమించాలని కేసీఆర్ ఆదేశాలు జారీ చేశఆరు. ఇందలులో 144 మంది వైద్యులు, 527 మంది నర్సులు, 84 మంది ల్యాబ్ టెక్నీషియన్ల పోస్టులను వెంటనే భర్తీ చేయాలని కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. దీనివల్ల ప్రభుత్వానికి 9.03 కోట్ల ఆర్థిక భారం పడనుంది. ఐదు రోజుల్లో ఈ నియమాకాలను పూర్తి చేయాలని కేసీఆర్ ఆదేశించారు.

Tags:    

Similar News