బ్రేకింగ్ : విశాఖకు వెళ్లేందుకు కన్నా?

విశాఖ గ్యాస్ లీక్ నేపథ్యంతో అక్కడికి వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఏపీ డీజీపికి లేఖ రాశారు. ఈరోజు తెల్లవారుజామున విశాఖపట్నంలోని [more]

Update: 2020-05-07 07:48 GMT

విశాఖ గ్యాస్ లీక్ నేపథ్యంతో అక్కడికి వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఏపీ డీజీపికి లేఖ రాశారు. ఈరోజు తెల్లవారుజామున విశాఖపట్నంలోని ఎల్జీ పాలిమర్స్ లో గ్యాస్ లీక్ అయి ఎనిమిది మంది చనిపోయారు. వేల సంఖ్యలో క్షతగాత్రులయ్యారు. బాధితులను పరామర్శించేందుకు తాను విశాఖ వెళ్లేందుకు అనుమతివ్వాలని కన్నా లక్ష్మీనారాయణ డీజీపీకి లేఖ రాశారు.

Tags:    

Similar News