రత్న ప్రభ గెలుపు ఖాయం
తిరుపతి ఉప ఎన్నికల్లో బీజేపీ విజయం ఖాయమని బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. బీజేపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థి రత్న ప్రభకే గెలుపు [more]
తిరుపతి ఉప ఎన్నికల్లో బీజేపీ విజయం ఖాయమని బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. బీజేపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థి రత్న ప్రభకే గెలుపు [more]
తిరుపతి ఉప ఎన్నికల్లో బీజేపీ విజయం ఖాయమని బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. బీజేపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థి రత్న ప్రభకే గెలుపు అవకాశాలున్నాయన్నారు. వైసీపీ, టీడీపీ లకు ఓట్లు వేసినా ప్రయోజనం లేదన్నారు. ఒకసారి బీజేపీకి అవకాశం ఇవ్వాలని ప్రజలు కోరుకుంటున్నారని కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. జగన్ కు భయంపట్టుకునే తిరుపతి ప్రచారానికి వెళుతున్నారన్నారు.