ఇన్ ఛార్జులను నియమించిన కేసీఆర్
ఎమ్మెల్సీ ఎన్నికల విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని చర్యలు తీసుకుంటున్నారు. జిల్లాకు ఒక ఇన్ ఛార్జి మంత్రిని నియమించారు. వారికి ఎన్నికల ప్రచార బాధ్యతలను కేసీఆర్ అప్పగించారు. [more]
ఎమ్మెల్సీ ఎన్నికల విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని చర్యలు తీసుకుంటున్నారు. జిల్లాకు ఒక ఇన్ ఛార్జి మంత్రిని నియమించారు. వారికి ఎన్నికల ప్రచార బాధ్యతలను కేసీఆర్ అప్పగించారు. [more]
ఎమ్మెల్సీ ఎన్నికల విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని చర్యలు తీసుకుంటున్నారు. జిల్లాకు ఒక ఇన్ ఛార్జి మంత్రిని నియమించారు. వారికి ఎన్నికల ప్రచార బాధ్యతలను కేసీఆర్ అప్పగించారు. మార్చి 14వ తేదీన నల్లగొండ, ఖమ్మం, వరంగల్ స్థానానికి, రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్ నగర్ పట్టభద్రుల స్థానానికి ఎన్నిక జరగనుంది. రంగారెడ్డి జిల్లాకు హరీశ్ రావు, మహబూబ్ నగర్ ను ప్రశాంత్ రెడ్డి, హైదరాబాద్ జిల్లా బాధ్యతలను గంగుల కమలాకర్ కు అప్పగించారు. పీవీ కుమార్తె వాణీదేవి గెలుపు బాధ్యతలను కేసీఆర్ వీరికి అప్పగించారు.