మహిళలకు కేసీఆర్ అరుదైన గౌరవం

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మహిళా ఉద్యోగులకు నేడు సెలవు ప్రకటించారు. మహిళా దినోత్సవం సందర్భంగా కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. మహిళ ఉద్యోగులందరికీ ప్రభుత్వం నేడు సెలవు [more]

Update: 2021-03-08 01:21 GMT

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మహిళా ఉద్యోగులకు నేడు సెలవు ప్రకటించారు. మహిళా దినోత్సవం సందర్భంగా కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. మహిళ ఉద్యోగులందరికీ ప్రభుత్వం నేడు సెలవు దినంగా ప్రకటించింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తమ ప్రభుత్వం వారికిచ్చే గౌరవమిది అని ప్రభుత్వం పేర్కొంది. రాష్ట్ర వ్యాప్తంగా మహిళ దినోత్సవ వేడుకలను నిర్వహించుకోవాలని కోరింది

Tags:    

Similar News