బ్రేకింగ్ : కేసీఆర్ కు కరోనా పాజిటివ్
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు కరోనా సోకింది. ఆయనకు జరిపిన వైద్య పరీక్షల్లో కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ప్రభుత్వం ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. [more]
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు కరోనా సోకింది. ఆయనకు జరిపిన వైద్య పరీక్షల్లో కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ప్రభుత్వం ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. [more]
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు కరోనా సోకింది. ఆయనకు జరిపిన వైద్య పరీక్షల్లో కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ప్రభుత్వం ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. స్వల్ప లక్షణాలు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. ప్రస్తుతం ప్రస్తుతం ఫాం హౌస్ లో కేసీఆర్ హోం ఐసొలేషన్ లో ఉన్నారు. ఈ మధ్య కేసీఆర్ సాగర్ ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. అక్కడి నేతలకు కూడా పాజిటివ్ వచ్చింది. స్వల్ప లక్షణాలు ఉండటంతో కేసీఆర్ ను నిరంతరం వైద్యులు పర్యవేక్షిస్తున్నారు.