క్లీన స్పీప్ చేస్తాం… సర్వేలో అదే తెలిసింది
రానున్న జీహెచ్ఎంసీ ఎన్నికల్లో విజయం టీఆర్ఎస్ దేనని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. టీఆర్ఎస్ శాసనసభ పక్ష సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. జీహెచ్ఎంసీ పరిధిలో సర్వే [more]
రానున్న జీహెచ్ఎంసీ ఎన్నికల్లో విజయం టీఆర్ఎస్ దేనని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. టీఆర్ఎస్ శాసనసభ పక్ష సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. జీహెచ్ఎంసీ పరిధిలో సర్వే [more]
రానున్న జీహెచ్ఎంసీ ఎన్నికల్లో విజయం టీఆర్ఎస్ దేనని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. టీఆర్ఎస్ శాసనసభ పక్ష సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. జీహెచ్ఎంసీ పరిధిలో సర్వే చేయించామని 94 నుంచి 96 సీట్లు టీఆర్ఎస్ కే వస్తాయని కేసీఆర్ చెప్పారు. జీహెచ్ఎంసీ పరిధిలో కాంగ్రెస్ బలహీనంగా ఉందన్నారు. బీజేపీకి మాత్రం ప్రస్తుతం ఉన్న సీట్ల కంటే ఒకటో రెండో పెరగవచ్చని తెలిపారు. దుబ్బాక ఉప ఎన్నికల్లో లక్ష మెజారిటితో గెలవనున్నట్లు కేసీఆర్ తెలిపారు. ఈ నెల 9వ తేదీన కొత్త రెవెన్యూచట్టాన్ని తెస్తున్నామని, ఇది విన్నూత్న ప్రయత్నమని కేసీఆర్ చెప్పారు.