సీఎం కేసీఆర్ కు స్వల్ప అనారోగ్యం
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు స్వల్ప అనారోగ్యం తలెత్తింది. వెంటనే కుటుంబ సభ్యులు కేసీఆర్ ను ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఊపిరితిత్తులతో మంటగా ఉందని చెప్పడంతో కేసీఆర్ ను [more]
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు స్వల్ప అనారోగ్యం తలెత్తింది. వెంటనే కుటుంబ సభ్యులు కేసీఆర్ ను ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఊపిరితిత్తులతో మంటగా ఉందని చెప్పడంతో కేసీఆర్ ను [more]
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు స్వల్ప అనారోగ్యం తలెత్తింది. వెంటనే కుటుంబ సభ్యులు కేసీఆర్ ను ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఊపిరితిత్తులతో మంటగా ఉందని చెప్పడంతో కేసీఆర్ ను హుటాహుటిన ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆసుపత్రిలో కేసీఆర్ కు అన్ని రకాల వైద్య పరీక్షలు చేయనున్నారు. కేసీఆర్ కు స్వల్ప అనారోగ్యం పాలయ్యారని తెలియడంతో నగరంలో ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రగతి భవన్ కు చేరుకుంటున్నారు.