కేంద్రం దృష్టికి ఇరు రాష్ట్రాల వాదనలు
కృష్ణాబోర్డు అధికారులు కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖతో చర్చించనున్నారు. వీడియోకాన్ఫరెన్స్ ద్వారా ఏపీ, తెలంగాణ కు సంబంధించిన వాదనలను తెలయజేయనున్నారు. ఈనెల 4వ తేదీన కృష్ణా రివర్ [more]
కృష్ణాబోర్డు అధికారులు కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖతో చర్చించనున్నారు. వీడియోకాన్ఫరెన్స్ ద్వారా ఏపీ, తెలంగాణ కు సంబంధించిన వాదనలను తెలయజేయనున్నారు. ఈనెల 4వ తేదీన కృష్ణా రివర్ [more]
కృష్ణాబోర్డు అధికారులు కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖతో చర్చించనున్నారు. వీడియోకాన్ఫరెన్స్ ద్వారా ఏపీ, తెలంగాణ కు సంబంధించిన వాదనలను తెలయజేయనున్నారు. ఈనెల 4వ తేదీన కృష్ణా రివర్ మేనేజ్ మెంట్ బోర్డుసమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఏపీ, తెలంగాణలు తమ అభ్యంతరాలను, సూచనలు తెలియచేశాయి. ఈ సమావేశ వివరాలను కేంద్ర మంత్రిత్వ శాఖకు అధికారులు తెలియచేస్తారు. అంతేకాకుండా ఈ సమావేశంలోనే అపెక్స్ కమిటీ సమావేశం తేదీని కూడా ఖరారుచేయనున్నారని తెలుస్తోంది.