బ్రేకింగ్ : శోభానాయుడు మృతి
ప్రముఖ కూచిపూడి నృత్య కళాకారిణి శోభానాయుడు మృతి చెందారు. హైదరాబాద్ లోని ఒక ప్రయివేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. 1956లో విశాఖ జిల్లా అనకాపల్లిలో శోభానాయుడు [more]
ప్రముఖ కూచిపూడి నృత్య కళాకారిణి శోభానాయుడు మృతి చెందారు. హైదరాబాద్ లోని ఒక ప్రయివేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. 1956లో విశాఖ జిల్లా అనకాపల్లిలో శోభానాయుడు [more]
ప్రముఖ కూచిపూడి నృత్య కళాకారిణి శోభానాయుడు మృతి చెందారు. హైదరాబాద్ లోని ఒక ప్రయివేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. 1956లో విశాఖ జిల్లా అనకాపల్లిలో శోభానాయుడు జన్మించారు. కూచిపూడి నృత్య కళాకారిణిగా శోభానాయుడు ఎన్నో రివార్డులు, అవార్డులు అందుకున్నారు. శోభానాయుడు వెంపటి చినసత్యం శిష్యురాలు. సత్యభామ, చండాలిక, పద్మావతి పాత్రల్లో శోభానాయుడు రాణించారు. కూచిపూడి ఆర్ట్ అకాడమీ ప్రిన్సిపల్ గా శోభానాయుడు పనిచేశారు. 2001లో శోభానాయుడుకు పద్మశ్రీ పురస్కారం లభించింది.