యువజంట ఆత్మహత్య

యువ జంట ఆత్మహత్య చేసుకున్న సంఘటన నల్గొండలో వెలుగూ లొకి వచ్చింది. మునగాల మండలం పరిధిలోని మొద్దుల చెరువు శివారులో లో ఒక జంట వేప చెట్టుకు [more]

;

Update: 2020-12-11 06:52 GMT
ఆత్మహత్య
  • whatsapp icon

యువ జంట ఆత్మహత్య చేసుకున్న సంఘటన నల్గొండలో వెలుగూ లొకి వచ్చింది. మునగాల మండలం పరిధిలోని మొద్దుల చెరువు శివారులో లో ఒక జంట వేప చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన జరిగింది. వీరిది చివెలమండలం చందుపట్ల గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. ఇద్దరూ రాత్రి 8 గంటలకు ఇంటి నుండి బయలుదేరి మొద్దులచెరువు స్టేజ్ దగ్గరికి వచ్చి ఒక చీర తోటి వేప చెట్టుకు ఉరివేసుకొని మరణించారని పోలీసులు చెబుతున్నారు. మృతులు నవీన్ కు 21 సంవత్సరాలు కేశ బోయిన మహేశ్వరి కి18 సంవత్సరాలు ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Tags:    

Similar News