నాందేడ్ జిల్లాలో లాక్ డౌన్
నాందేడ్ జిల్లాలో లాక్ డౌన్ విధిస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పదకొండు రోజుల పాటు లాక్ డౌన్ అమలులో ఉంటుందని ప్రభుత్వం పేర్కొంది. నాందేడ్ జిల్లాలో [more]
నాందేడ్ జిల్లాలో లాక్ డౌన్ విధిస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పదకొండు రోజుల పాటు లాక్ డౌన్ అమలులో ఉంటుందని ప్రభుత్వం పేర్కొంది. నాందేడ్ జిల్లాలో [more]
నాందేడ్ జిల్లాలో లాక్ డౌన్ విధిస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పదకొండు రోజుల పాటు లాక్ డౌన్ అమలులో ఉంటుందని ప్రభుత్వం పేర్కొంది. నాందేడ్ జిల్లాలో రోజురోజుకూ కరోనా కేసుల సంఖ్య పెరిగిపోతుండటంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. కాగా నాందేడ్ జిల్లా తెలంగాణ రాష్ట్రం సరిహద్దుల్లో ఉంటుంది. మహారాష్ట్రలో కేసుల సంఖ్య పెరిగిపోతుండటంతో ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ఆ రాష్ట్రం నుంచి వచ్చే వారికి కోవిడ్ టెస్ట్ లను నిర్వహిస్తుంది.