మహారాష్ట్రలో జూన్ 1వ తేదీ వరకూ లాక్ డౌన్

మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. లాక్ డౌన్ సమయాన్ని జూన్ 1వ తేదీ వరకూ పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండటంతో మహారాష్ట్ర [more]

Update: 2021-05-14 00:51 GMT

మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. లాక్ డౌన్ సమయాన్ని జూన్ 1వ తేదీ వరకూ పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండటంతో మహారాష్ట్ర ప్రభుత్వం లాక్ డౌన్ ను పొడిగించాలని నిర్ణయించింది. కరోనా ను నియంత్రించాలంటే మరికొద్దిరోజులు లాక్ డౌన్ ను పొడిగించక తప్పదని మహారాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ప్రజలు ప్రభుత్వానికి సహకారం అందించాలని కోరింది. కరోనా నెగిటివ్ రిపోర్టు ఉంటేనే రాష్ట్రంలోకి అనుమతించాలని మహారాష్ట్ర ప్రభుత్వం నిబంధన పెట్టింది.

Tags:    

Similar News