మాజీ ఎమ్మెల్సీ ఇంట్లో సీబీఐ తనిఖీలు

నెల్లూరుకు చెందిన మాజీ ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి ఇంట్లో సీబీఐ సోదాలు నిర్వహిస్తుంది. ఆయన ఆస్తుల విలువను ఎక్కువగాచూపి అత్యధికంగా బ్యాంకుల నుంచి రుణం పొందారన్నది అభియోగం. [more]

Update: 2019-07-31 12:39 GMT

నెల్లూరుకు చెందిన మాజీ ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి ఇంట్లో సీబీఐ సోదాలు నిర్వహిస్తుంది. ఆయన ఆస్తుల విలువను ఎక్కువగాచూపి అత్యధికంగా బ్యాంకుల నుంచి రుణం పొందారన్నది అభియోగం. గతంలోనూ రెండుసార్లు నారాయణరెడ్డి ఇంట్లో సీబీఐ సోదాలను నిర్వహించింది. ప్రస్తుతం నారాయణరెడ్డి బెంగుళూరు జైల్లో శిక్ష పొందుతున్నారు. ఆగస్టు 14వ తేదీన నారాయణరెడ్డి బెయిల్ పిటీషన్ రానుండటంతో మరోసారి సీబీఐ సోదాలు నిర్వహిస్తోంది.

Tags:    

Similar News