మినహాయింపు ఎందుకు మాస్టారూ?

టీడీపీ నేత నారాలోకేష్ ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై సెటైర్ వేశారు. ప్రతి శుక్రవారం హైదరాబాద్ లోని సీబీఐ కోర్టుకు హాజరుకావాలంటే ఖర్చుతోకూడుకున్నదని, తాను ముఖ్యమంత్రిగా [more]

Update: 2019-09-07 08:22 GMT

టీడీపీ నేత నారాలోకేష్ ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై సెటైర్ వేశారు. ప్రతి శుక్రవారం హైదరాబాద్ లోని సీబీఐ కోర్టుకు హాజరుకావాలంటే ఖర్చుతోకూడుకున్నదని, తాను ముఖ్యమంత్రిగా ఉన్నందున రాష్ట్ర ప్రభుత్వం భరాయించాల్సి వస్తుందని జగన్ తన పిటీషన్లో పేర్కొనడంపై లోకేష్ ఎద్దేవా చేశారు. కొల్లగొట్టిన లక్షల కోట్లను ఏపీ ఖాజానాలో జమ చేస్తే ఆర్థిక ఇబ్బందులుండవు కదా? అని లోకేష్ ట్విట్టర్ లో ప్రశ్నించారు. జగన్ తాను దోచుకున్నదంతా ఏపీకి ఇస్తే ఇక మినహాయింపు ఎందుకు మాస్టారూ అని ఛలోక్తి విసిరారు.

Tags:    

Similar News