లోకేష్ ను బహిష‌్కరించాలని?
గుంటూరు జిల్లా అభివృద్ధి సమీక్ష సమావేశానికి టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్ ను బహిష్కరిస్తూ నిర్ణయం తీసుకున్నారు. లోకేష్ ను డీడీఆర్సీ సమావేశానికి ఆహ్వానించకూడదని నిర్ణయించారు. మంత్రి [more]
గుంటూరు జిల్లా అభివృద్ధి సమీక్ష సమావేశానికి టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్ ను బహిష్కరిస్తూ నిర్ణయం తీసుకున్నారు. లోకేష్ ను డీడీఆర్సీ సమావేశానికి ఆహ్వానించకూడదని నిర్ణయించారు. మంత్రి [more]
గుంటూరు జిల్లా అభివృద్ధి సమీక్ష సమావేశానికి టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్ ను బహిష్కరిస్తూ నిర్ణయం తీసుకున్నారు. లోకేష్ ను డీడీఆర్సీ సమావేశానికి ఆహ్వానించకూడదని నిర్ణయించారు. మంత్రి ఆళ్లనాని చేసిన ఈ ప్రతిపాదనకు మిగిలిన మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా ఆమోదించారు. ముఖ్యమంత్రి జగన్ పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన నారా లోకేష్ గుంటూరు డీడీఆర్సీ మీటింగ్ లో పాల్గొనే నైతిక హక్కు లేదని అభిప్రాయపడ్డారు. అయితే మరో ఎమ్మెల్సీ లక్ష్మణరావు దీనిపై అభ్యంతరం పెట్టారు. చట్టపరమైన చర్యలు తీసుకోవాలి తప్పితే బహిష్కరణ ఏంటని ప్రశ్నించారు. ఈ సమావేశానికి లోకేష్ కు ఆహ్వానం పంపాల్సిన అవసరం లేదని తీర్మానం చేశారు.