బ్రేకింగ్ : నిమ్మగడ్డ మరో ఆదేశం… ప్రవీణ్ ప్రకాష్ ను…?

రాష్ట్ర ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రభుత్వానికి వరస ఆదేశాలు జారీ చేస్తున్నారు. తాజాగా సీఎంవోలో ఉన్న ప్రవీణ్ ప్రకాష్ ను ఎన్నికల విధుల నుంచి [more]

Update: 2021-01-29 06:04 GMT

రాష్ట్ర ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రభుత్వానికి వరస ఆదేశాలు జారీ చేస్తున్నారు. తాజాగా సీఎంవోలో ఉన్న ప్రవీణ్ ప్రకాష్ ను ఎన్నికల విధుల నుంచి తప్పించాలని నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాశారు. ప్రవీణ్ ప్రకాష్ ప్రస్తుతం ముఖ్యమంత్రి కార్యాలయంలో ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నారు. ఆయనను ఎన్నికల్లో విధుల్లో పాల్గొన కుండా చూడాలంటూ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆదిత్యానాధ్ దాస్ కు లేఖ రాశారు.

Tags:    

Similar News