నేడు కడప జిల్లాలో నిమ్మగడ్డ

రాష్ట్ర ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ నేడు కడప జిల్లాలో పర్యటించనున్నారు. నిన్న కర్నూలు, అనంతపురంజిల్లాలో పర్యటించిన నిమ్మగడ్డ నేడు కడప జిల్లాలో పర్యటిస్తారు. అక్కడ [more]

Update: 2021-01-30 01:09 GMT

రాష్ట్ర ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ నేడు కడప జిల్లాలో పర్యటించనున్నారు. నిన్న కర్నూలు, అనంతపురంజిల్లాలో పర్యటించిన నిమ్మగడ్డ నేడు కడప జిల్లాలో పర్యటిస్తారు. అక్కడ అధికారులతో సమీక్షిస్తారు. ప్రధానంగా పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవాలపై ఆయన దృష్టి సారించనున్నారు. సమస్యాత్మకప్రాంతాలపై ఆయన సమీక్ష జరుపుతారు. కడప జిల్లా పర్యటన అనంతరం ఆయన నేరుగా విజయవాడకు బయలుదేరి వస్తారు.

Tags:    

Similar News