బ్రేకింగ్ : నిమ్మగడ్డ పై జగన్ సర్కార్ సీరియస్.. ఆ దిశగా….?
నిమ్మగడ్డ రమేష్ కుమార్ విషయంలో ఉపేక్షించకూడదని జగన్ సర్కార్ నిర్ణయించినట్లు తెలిసింది. నిమ్మగడ్డపై గవర్నర్ కు ఫిర్యాదు చేసే యోచనలో మంత్రులు ఉన్నారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ [more]
నిమ్మగడ్డ రమేష్ కుమార్ విషయంలో ఉపేక్షించకూడదని జగన్ సర్కార్ నిర్ణయించినట్లు తెలిసింది. నిమ్మగడ్డపై గవర్నర్ కు ఫిర్యాదు చేసే యోచనలో మంత్రులు ఉన్నారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ [more]
నిమ్మగడ్డ రమేష్ కుమార్ విషయంలో ఉపేక్షించకూడదని జగన్ సర్కార్ నిర్ణయించినట్లు తెలిసింది. నిమ్మగడ్డపై గవర్నర్ కు ఫిర్యాదు చేసే యోచనలో మంత్రులు ఉన్నారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ లక్ష్మణరేఖ దాటారని, ప్రజాప్రతినిధుల విషయంలో ఎస్ఈసీ ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారని ప్రివిలైజ్ కమిటీకి ఫిర్యాడుచేసే యోచనలో జగన్ ప్రభుత్వం ఉంది. టీడీపీ మ్యానిఫేస్టో విడుదల చేసినా ఆయన స్పందించకపోవడాన్ని కూడా తప్పు పడుతున్నారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ పరిధిని ఫిక్స్ చేసేందుకు కోర్టును ఆశ్రయించే ఆలోచనలో కూడా ప్రభుత్వం ఉంది.