ఎందుకు చర్యలు తీసుకోలేదు… నిమ్మగడ్డ మరో లేఖ

సీఎంవోప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్ ను ఎన్నికల విధుల నుంచి తొలగించక పోవడంపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ సీరియస్ అయ్యారు. ఆయన పై [more]

Update: 2021-01-30 13:53 GMT

సీఎంవోప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్ ను ఎన్నికల విధుల నుంచి తొలగించక పోవడంపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ సీరియస్ అయ్యారు. ఆయన పై ఎందుకు చర్యలు తీసుకోలేదని నిమ్మగడ్డ ప్రశ్నించారు. ఎన్నికల ప్రక్రియకు ఆటంకం కల్గించే అధికారులపై చర్యలు తీసుకోవాలని నిమ్మగడ్డ రమేష్ కుమార్ చీఫ్ సెక్రటరీ ఆదిత్యానాధ్ దాస్ కు రాసిన లేఖలో పేర్కొన్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఆదేశాలను అమలు చేయకపోతే కోర్టు థిక్కరణ కిందకు వస్తుందని లేఖలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ హెచ్చరించారు.

Tags:    

Similar News