సిక్కోలుకు నేడు నిమ్మగడ్డ

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ నేడు ఉత్తరాంధ్రలో పర్యటించనున్నారు. తొలుత శ్రీకాకుళం జిల్లా అధికారులతో పంచాయతీ ఎన్నికలపై సమీక్షించనున్నారు. తొలి విడత నామినేషన్ల సందర్భంగా [more]

Update: 2021-02-01 01:02 GMT

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ నేడు ఉత్తరాంధ్రలో పర్యటించనున్నారు. తొలుత శ్రీకాకుళం జిల్లా అధికారులతో పంచాయతీ ఎన్నికలపై సమీక్షించనున్నారు. తొలి విడత నామినేషన్ల సందర్భంగా జరిగిన ఘర్షణలు, అడ్డుకోవడాలు వంటి వాటిపై నిమ్మగడ్డ రమేష్ కుమార్ చర్చించనున్నారు. అనంతరం ఆయన విజయనగరం జిల్లాకు వెెళ్లి అక్కడ అధికారులతో ఎన్నికల ఏర్పాటుపై సమీక్షించనున్నారు.

Tags:    

Similar News