నిమ్మగడ్డపై హైకోర్టు ఆగ్రహం

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పై హైకర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రచారం కోసమే కోర్టు థిక్కార పిటీషన్లు వేస్తున్నట్లు అనిపిస్తుందని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. [more]

Update: 2021-02-02 01:11 GMT

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పై హైకర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రచారం కోసమే కోర్టు థిక్కార పిటీషన్లు వేస్తున్నట్లు అనిపిస్తుందని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. ప్రచారం కోసమే కోర్టు థిక్కార పిటీషన్లను దాఖలు చేస్తున్నారా? అని ప్రశ్నించింది. గత నెల 18వ తేదీన నిమ్మగడ్డ రమేష్ కుమార్ కోర్టు థిక్కార పిటీషన్ ను దాఖలు చేశారు. అయితే ఈ పిటీషన్ 42 రోజుల పాటు విచారణకు రాలేదు. అయితే పత్రికల్లో మాత్రం ప్రముఖంగా ప్రచురితమయ్యాయని, ఆయన ప్రయోజనం నెరవేరిందని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. ఈ నెల 15వ తేదీకి విచారణను వాయిదా వేసంది.

Tags:    

Similar News