నేడు ప్రివిలేజ్ కమిటీ సమావేశం… నిమ్మగడ్డకు నోటీసులు?

నేడు ఆంధ్రప్రదేశ్ శాసనసభ ప్రివిలేజ్ కమిటీ సమావేశం జరగనుంది. దీనిపై ప్రధానంగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ అంశంపై చర్చ జరగనుంది. ఇప్పటికే మంత్రులు బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి [more]

Update: 2021-02-02 01:28 GMT

నేడు ఆంధ్రప్రదేశ్ శాసనసభ ప్రివిలేజ్ కమిటీ సమావేశం జరగనుంది. దీనిపై ప్రధానంగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ అంశంపై చర్చ జరగనుంది. ఇప్పటికే మంత్రులు బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇచ్చిన హక్కలు ఉల్లంఘన నోటీసులను స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రివిలేజ్ కమిటీకి పంపారు. దీనిపై చర్చించి ఈరోజు నిర్ణయం తీసుకునే అవకాశముంది. ప్రివిలేజ్ కమిటీ ఎదుట హాజరు కావాల్సిందిగా, వివరణ ఇచ్చుకోవాలని నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు కమిటీ నోటీసులు ఇచ్చే అవకాశముంది.

Tags:    

Similar News