నేడు విశాఖలో నిమ్మగడ్డ పర్యటన
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ నేడు విశాఖ, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో పర్యటించనున్నారు. అక్కడ అధికారులతో ఎన్నికల ఏర్పాటుపై సమీక్షించనున్నారు. నేటి నుంచి [more]
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ నేడు విశాఖ, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో పర్యటించనున్నారు. అక్కడ అధికారులతో ఎన్నికల ఏర్పాటుపై సమీక్షించనున్నారు. నేటి నుంచి [more]
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ నేడు విశాఖ, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో పర్యటించనున్నారు. అక్కడ అధికారులతో ఎన్నికల ఏర్పాటుపై సమీక్షించనున్నారు. నేటి నుంచి రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. బలవంతపు ఏకగ్రీవాలపై ప్రధానంగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ సమీక్షించనున్నారు. మూడు జిల్లాల్లో ఎన్నికల ఏర్పాట్ల గురించి ఆయన అధికారులను అడిగి తెలుసుకోనున్నారు.