రూటు మార్చిన నిమ్మగడ్డ .. ఆ గ్రామానికి…?

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తూర్పు గోదావరి జిల్లా గొల్లలకుంట వెళ్లనున్నారు. ముందుగా అనుకున్న ప్రకారం ఆయన పర్యటనలో ఈ గ్రామం లేదు. అయితే [more]

Update: 2021-02-02 04:53 GMT

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తూర్పు గోదావరి జిల్లా గొల్లలకుంట వెళ్లనున్నారు. ముందుగా అనుకున్న ప్రకారం ఆయన పర్యటనలో ఈ గ్రామం లేదు. అయితే నిన్న గొల్లలకుంట టీడీపీ సర్పంచ్ అభ్యర్థి పుష్పవతి భర్త శ్రీనివాసరెడ్డి ఆత్మహత్య చేసుకోవడంతో అక్కడకు వెళ్లాలని నిమ్మగడ్డ నిర్ణయించుకున్నారు. వాస్తవంగా ఏం జరిగిందన్న దానిపై నిమ్మగడ్డ క్షేత్రస్థాయిలో పర్యటించి తెలుసుకున్నారు. అనంతరం నిమ్మగడ్డ రమేష్ కుమార్ జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు.

Tags:    

Similar News